Telangana Elections 2018 : కోదండరాం రామగుండం నుంచి... టీజేఎస్ అభ్యర్థులు వీరే…! | Oneindia Telugu

2018-11-02 225

tjs-candidates-list-to-congress-kodandaram-may-contest-from-ramagundam
#TelanganaElections2018
#Chandrababu
#TRS
#uttamkumarreddy
#Kodandaram
#TJSParty
#Mahakutami
#congress
#Telangana

కోదండరాం నేతృత్వంలో కొత్తగా ఏర్పడిన టీజేఎస్(తెలంగాణ జనసమితి)కి మహాకూటమిలో ఎన్ని సీట్లు వస్తాయనే దానిపై మరికొద్ది రోజుల్లో స్పష్టత రానుంది. రాహుల్ గాంధీతో కోదండరాం సమావేశం అనంతరం దీనిపై క్లారిటీ వస్తుందని ఆ పార్టీ వర్గాలు ఎదురుచూస్తున్నాయి. అయితే టీజేఎస్‌కు లేదా ఎనిమిది సీట్లు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. తమకు కావాల్సిన సీట్ల జాబితాను ఇప్పటికే టీజేఎస్ కాంగ్రెస్ పార్టీకి అందజేసిందని... అందులో పోటీ చేయబోయే అభ్యర్థుల జాబితాను కూడా ఆ పార్టీకి ఇచ్చిందని సమాచారం.

Videos similaires